Telugu News

కొప్పుల ఈశ్వర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా

బూర్గంపహాడ్ -విజయం న్యూస్

0

కొప్పుల ఈశ్వర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా

(బూర్గంపహాడ్ -విజయం న్యూస్ );-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంసారపాక ఐటీసీ అతిథి గృహంలో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఈశ్వర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.\