Telugu News

— జోరుగా మాస్ కాపీయింగ్

జిరాక్స్ కాపీలు రోడ్డుపైనే పాడేసి వెళ్తున్న విద్యార్థులు

0

— జోరుగా మాస్ కాపీయింగ్

– జిరాక్స్ కాపీలు రోడ్డుపైనే పాడేసి వెళ్తున్న విద్యార్థులు

(ఇచ్చోడ విజయం న్యూస్) :

ఇచ్చోడ మండలం కేంద్రంలోని డిగ్రీ కాలేజ్ లలో డిగ్రీ పరీక్షలలో జోరుగా మాస్ కాపీయింగ్ జరిగింది. ఇచ్చోడ డిగ్రీ కాలేజ్ లలో జరుగుతున్న పరీక్షలలో విద్యార్థులు జోరుగా మాస్ కాపీయింగ్ పాల్పడ్డారు.

also read :-తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో శ‌నివారం మ‌రో విషాదం చోటుచేసుకుంది.

జిరాక్స్ కాపీలు పెట్టుకుని యథేచ్ఛంగా పరీక్షలు రాశారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లగా విద్యార్థులు జిరాక్స్ కాపీలు తీసుకుని మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న దృశ్యాలు కనపడ్డాయి. మీడియాను చూసి కొంత మంది విద్యార్థులు వారు తెచ్చుకున్న జిరాక్స్ కాపీల ను కిటికిలో నుంచి బయటకు విసిరివేశారు. జిరాక్స్ కాపీలతో పరీక్షలు రాశి రోడ్డుపైనే పడేసి వెళ్తున్నారు.