Telugu News

నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు…..9మంది పై కేసు…!

విజయం న్యూస్  ములుగు జిల్లా

0

నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు…..9మంది పై కేసు…

(విజయం న్యూస్  ములుగు జిల్లా):- 

ములుగు జిల్లా , యస్,యస్, తాడ్వాయి మండలం లో ని నార్లపుర్ తండాలో ఎక్సైజ్ పోలీసులు ,స్థానిక పోలీసుల అధ్వర్యంలో లో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం ఎక్సైజ్ సీఐ సుధీర్ కుమార్ తొమ్మిది మంది పై కేసు నమోదు చేసి, స్థానిక డిప్యూటి తహశీల్దార్ ఎల్లాల కిషోర్ వద్ద బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడుంబా తయారి దాడులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపితుందని ,గుడుంబా తయారు చేసే ఎంతటి వారికైనా చట్ట రీత్యా శిక్ష అర్హులు.