పాఠశాల లో మద్యం సేవించిన ప్రదనో పాధ్యాయు లు, సర్పంచ్ భర్త.
గజ్జెల. రాజశేఖర్ ....యస్,యస్, తాడ్వాయి మండలం విజయం న్యూస్
పాఠశాల లో మద్యం సేవించిన ప్రదనో పాధ్యాయు లు, సర్పంచ్ భర్త.
(గజ్జెల. రాజశేఖర్ ….యస్,యస్, తాడ్వాయి మండలం విజయం న్యూస్):-
ములుగు జిల్లా, తాడ్వాయి మండలం,బయ్యక్కపేట గ్రామంలో ఆశ్రమ పాఠశాల భవన నిర్మాణానికై అగ్రిమెంట్ కు వచ్చిన అధికారులు ITDA AE రాము,బయ్యక్కపెట గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవర్ధన్, బయ్యక్కపేట సర్పంచ్ భర్త గుర్రం సమ్మి రెడ్డి . పలువురు కలసి ఒప్పందం చేసుకొని అనంతరం పాఠశాల రూం లో మద్యం సేవించారు.
also read :-టీఎస్ కన్జ్యూమర్ ఫోరం తొలిసారి జైలు శిక్ష విధింపు
బుదవారం 27/04/2022న ప్రధనపోధ్యాయులు ,సర్పంచ్ భర్త కు గొడవ కాగా ఒకరి కి ఒకరు ఫోటోలు తీసుకోవడంతో షోషల్ మీడియాలో వైరల్ అయింది.వీరి పద్ధతిని ప్రజా సంఘాలు ,గ్రామస్థులు తీవ్రంగా తప్పుపట్టారు.వెంటనే వీరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు