Telugu News

నాని మరో కొత్త సినిమా

కొత్త దర్శకుడితో సినిమాకు అంగీకరించిన హీరో నాని

0

నాని మరో కొత్త సినిమా

== కొత్త దర్శకుడితో సినిమాకు అంగీకరించిన హీరో నాని

(సినిమా-విజయంన్యూస్)

కుటుంబ నేపథ్యంలో సాగే సినిమాలకు అద్భుత విజయాలను అందించిన స్పెషల్ యంగ్ హీరో నాని మరో కొత్త సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తోంది.. కొత్త దర్శకులను ప్రోత్సహించే నాని మరో కొత్త దర్శకుడితో కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే దసరా సినిమాతో బిజిబిజిగా ఉన్న హీరో నాని శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడిని పరిచయం చేయడంతో పాటు మరో కొత్త దర్శకుడ్ని పరిచేయం చేయబోతున్నట్లు సమాచారం. మోహన్ చెరకూరి నిర్మిస్తున్నఈ సినిమా ద్వారా కొత్త సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం.

allso read- రామోజీ ఫిల్మ్ సిటిలో లారెన్స్ న్యూ సినిమా సందడి