Telugu News

ఏపీ ప్రభుత్వంపై ఎన్టీఆర్ పైర్

ఆడబిడ్డలను దూషించడం సరైందికాదు

0

ఏపీ ప్రభుత్వంపై ఎన్టీఆర్ పైర్

ఆడబిడ్డలను దూషించడం సరైందికాదు

ఎపుడైతే వ్యక్తిగత దూషణకు పాలకులు సిద్ధం అవుతారో

అది అరాచకపాలనకు నిదర్శనం

స్త్రీలను గౌరవించడం మన భారతసంప్రదాయం

నిన్న అసెంబ్లీ లో జరిగిన సంఘటన నా మనస్సును తీవ్రంగా కలిచి వేసింది

దయచేసి ఇప్పటికైనా ఇటువంటి వ్యక్తిగత దూషణ పర్వాలకు ఫుల్ స్టాప్ పెట్టండి

ప్రజా సమస్య ల పరిష్కారం కోసం కృషి చేయండి

ఇది నిన్న వ్యక్తి గత దూషణకు గురి అయిన ఒక కుటుంభ సభ్యునిగా మాట్లాడటం లేదు

ఒక కొడుకు గా భర్త గా, సోదరుడు గా, దేశ పౌరుడి గా, సాటి తెలుగు వానిగా మాట్లాడుతున్నా…

ఎన్టీఆర్ మాట్లాడిన వీడియో దిగువునా

allso read :- వామ్మో పులి.. రోడ్డుపై కనిపించడంతో బెంబేలు.