పాల్గొన్న ఒలీవియా
స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్అ ల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటిస్తున్నారు.
స్వాతంత్య్రం కోసం ధైర్యసాహసాలతో పోరాడే కొమురం భీమ్‌తో ప్రేమలో పడే బ్రిటిష్ వనిత పాత్రను ఒలీవియా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ ఉక్రెయిన్‌లో జరుగుతోంది.