Telugu News

320 కే జి లా గంజాయి పట్టివేత…

ఇల్లందు-విజయం న్యూస్

0

320 కే జి లా గంజాయి పట్టివేత…

 

 ( ఇల్లందు -విజయం న్యూస్);-

ఇల్లందు మండలం కరెంట్ ఆఫీస్ ఏరియాలో ఖచ్చితమైన సమాచారం మేరకు ఇల్లందు ఎక్సైజ్ , ఎన్ ఫోర్స్ మెంట్ ఖమ్మం ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా మొత్తం మూడు వాహనాలలో తరలిస్తున్న 320 కేజీల గంజాయి పట్టుకున్నారు.. దీని విలువ 50 లక్షలు ఉంటుందని ఎన్ఫోర్స్మెంట్ అధికారి తిరుపతి తెలిపారు

also read :-వైభవంగా కోదండ రామాలయ శంకుస్థాపన కార్యక్రమం…
వీటితో పాటు ఏడుగురు నిందితులకు సంబంధించి 9 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.ఒరిస్సా కనిమేర నుండి మహారాష్ట్ర ఔరంగాబాద్ కు ఈ గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారుదొరికిన ఏడుగురు మహారాష్ట చెందిన వారు కాగా మొత్తం రెండు కేసులు నమోదు చేసి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు