Telugu News

అంబులెన్స్ డి బాలుడు మృతి

కామేపల్లి - విజయం న్యూస్

0

అంబులెన్స్ డి బాలుడు మృతి

(కామేపల్లి – విజయం న్యూస్);-

కామేపల్లి మండలం గోపాలపురం గ్రామం సమీంలోని ప్రధాన రహదారిలో సోమవారంభానోత్ రిషికోమల్ ( బిట్టు) 5 సంవత్సరాల బాలుడిని 102 అంబులెన్స్ ప్రమాదవశాత్తుఢీ కొనడంతో బాలుడు మృతి చెందాడు.స్థానికుల కథనం మేరకు వివరాలు. భానోత్ రిషికోమల్ తండ్రి కోటేష్ తల్లి కమల, గ్రామం రంగాపురం ఏన్కూరు మండలం చెందిన వీరు తాత అమ్మమ్మ గారి గ్రామం గోపాలపురం వచ్చారు. ఈ నేపథ్యంలో బాలుడు రోడ్డు దాటుతుండగా102 అంబులెన్స్ ఢీ కొనడంతో తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన వైద్యం నిమిత్తం108 ఆంబులెన్స్ లో ఖమ్మం తరలించారు.

also read;-వైద్యులుండరు వైద్యం అందదు

పరిస్థితి విషమించిబాలుడు రిషికోమల్ ( బిట్టు) మృతి చెందాడు.చిన్నారి బాలుడు మృతి తో
వారి తల్లిదండ్రులు, కుటుంబీకులు,బంధువులు కన్నీరు మున్నీరుగా రోదించారు.