Telugu News

గేదె ను ఢీకొట్టిన బస్సు13మందికి తీవ్ర గాయాలు

బస్సు ఢీ కొట్టడంతో మృతి చెందిన గేదె

0

గేదె ను ఢీకొట్టిన బస్సు13మందికి తీవ్ర గాయాలు

 

—బస్సు ఢీ కొట్టడంతో మృతి చెందిన గేదె

 

(మహబూబాబాద్- విజయం న్యూస్)

మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి మండల పరిధిలోని అడవిలో మంగళవారం తెల్లవారుజామున కామారెడ్డి నుంచి భద్రాచలం వెల్లుచుంన్న కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్స ఒక గేదె అడ్డు రావడంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టిన సంఘటన చోటు చేసుకుంది.

also read;- దమ్మపేట మండలం మల్లారం గ్రామ శివారులో

బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయాలైన వారిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సు గేదెను బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే గేదె మృతి చెందింది.