పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్య ….!
(మహబూబాబాద్- విజయం న్యూస్);-
మహబూబాబాద్ జిల్లా.మరిపెడ మండలం రేక్య తండాలో దారుణం పురుగుల మందు తాగి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం నవీన్ (35) ,శారద (32)వ్యవసాయ బావుల వద్ద వేర్వేరుగా ఆత్మహత్య
చేస్తున్నట్లు తెలిపారు. ఆత్మహత్యకు కారణాలు తెలుసుకుంటున్న పోలీసులు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.