యువకుడి దారుణ హత్య*
(పెద్దపల్లి-విజయం న్యూస్)
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మర్రిపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా అన్నదమ్ముల మధ్య గొడవలు’ అన్న రామకృష్ణ తమ్ముడు తాళ్లపెల్లి సురెందర్ పై కత్తితో దాడి తమ్ముడు మృతి. రామకృష్ణ స్నేహితుడి పేరు మీద EMI లొ సెల్ పోన్ తీసుకున్న సురెందర్ EMI కట్టకపోవడంతొ ఇద్దరి మధ్య గొడవతో
సురేందర్ దారుణ హత్య