ప్రైవేటు పాఠశాల మహిళ ప్రిన్సిపాల్ పై 28వ డివిజన్ కార్పొరేటర్అ తని కుటుంబ సభ్యుల దాడి.
అతని కుటుంబ సభ్యుల దాడి.
ప్రైవేటు పాఠశాల మహిళ ప్రిన్సిపాల్ పై 28వ డివిజన్ కార్పొరేటర్,
—అతని కుటుంబ సభ్యుల దాడి.
(మేడ్చల్ జిల్లా మేడిపల్లి విజయం న్యూస్);-
బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ లోని గ్లోబల్ చాంప్ ప్రైవేటు పాఠశాల మహిళ ప్రిన్సిపాల్ పై 28వ డివిజన్ కార్పొరేటర్, అతని కుటుంబ సభ్యుల దాడి.
అకారణంగా కార్పొరేటర్ గుండాగిరితో దాడిచేసి గాయపర్చిన వైనం…
అధికార టిఆర్ఎస్ కార్పొరేటర్ చీరాల నర్సింహా, అతని కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్.
కార్పొరేటర్ చీరాల నర్సింహకు చెందిన బిల్డింగ్ లో స్కూల్ రెంట్ కు నడుపుతున్న ప్రిన్సిపాల్ కామేశ్వర, కరోన టైంకు సంబంధించిన రెంట్ ఇవ్వకపోవడంతో కార్పొరేటర్, కుటుంబ సభ్యులు ప్రిన్సిపల్ పై దారుణంగా దాడి
పోలీసులకు పిర్యాదు చేసిన సూల్క్ ప్రిన్సిపాల్.
గతంలో ఇదే స్కూల్ రెంట్ విషయంపై కోర్టు పరిధిలో కేసు నడుస్తుంది.