Telugu News

రైతులకు అండగా ఎమ్మెల్యే కందాల..

సాగునీటి కోసం పలు గ్రామ ప్రజలు ఎదురు చూపులు..

0

రైతులకు అండగా ఎమ్మెల్యే కందాల..

సాగునీటి కోసం పలు గ్రామ ప్రజలు ఎదురు చూపులు..

ఎన్నో సంవత్సరాల కల నెరవెర్చి, రైతు బిడ్డ అనిపించుకున్న ఎమ్మెల్యే…

సొంత డబ్బులతో కాల్వ తవ్వకాలు

ఆనందంలో కాకరవాయి గ్రామ పరిసర ప్రాంత రైతులు..

ఎమ్మెల్యే కందాలకు కృతజ్ఞతలు తెలిపిన రైతులు..

సమస్యల పరిష్కారంలో ఎప్పుడు సానుకూలమే అని మరోసారి నిరూపించిన కందాల…

మాటల కంటే చేతలే కందాల నైజం….

ఎమ్మెల్యే కందాల సూచన మేరకు పనులను చేయిస్తున్న టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భాషబోయిన వీరన్న

వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని కాకరవాయి, సుద్దవాగుతండా, ఏనేకుంటాతండా గ్రామ పంచాయతీల పరిధిలోని వందల ఎకరాల్లో సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.

also read :-నేడు వామన అవతారంలో దర్శనమిస్తున్న

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఆ గ్రామాల పరిధిలోని చెరువులకు ఎస్సారెస్పీ నీళ్లను అందించేందుకు తన సొంత ఖర్చులతో జెసిబిలు పెట్టి కాలువలు తపిస్తున్నారు… ఏనీ కుంట తండ సర్పంచ్ బానోత్ రమేష్ టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బానోతు రవి రైతులు పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనాతో బాధపడుతున్న ఎమ్మెల్యే క్వారంటైన్ లో ఉండి కూడా ప్రజల సమస్యలను తీరుస్తుండాడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కరోనా నుండి అతి త్వరలో కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని రైతులు కోరుతున్నారు.