Telugu News

రోడ్డు ప్రమాదంలో పసికందు సహా ఐదుగురు దుర్మరణం

భువనేశ్వర్‌-విజయంన్యూస్

0

రోడ్డు ప్రమాదంలో పసికందు సహా ఐదుగురు దుర్మరణం
(భువనేశ్వర్‌-విజయంన్యూస్)
ట్రక్కును ఢీకొట్టి బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ పసికందు సహా ఐదుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ సంఘటన ఒడిశాలోనా బాలాసోర్‌ జిల్లాలో జరిగింది. ఒడిశాలోని బాలాసోర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు ఢీకొని బస్సు బోల్తా పడిరది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు.

also read :-రికార్డులను స్వాధీనపరుచుకున్న డీఎల్పీవో

మరో 20 మంది గాయపడ్డారు. బిదు ఛక్‌వద్ద బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తా పడిరది. బస్సు ఉదాలా నుంచి భువనేశ్వర్‌? వైపునకు వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఓ పసికందు సహా ఐదుగురు మృతి చెందారని, 20 మంది ఇతర ప్రయాణికులు గాయపడినట్లు చెప్పారు.