Telugu News

మండలంలో వాహనాల తనిఖీ

కన్నాయిగూడెం, విజయం న్యూస్

0

మండలంలో వాహనాల తనిఖీ

(కన్నాయి గూడెం, విజయం న్యూస్)

కన్నాయిగూడెం, జిల్లా కన్నాయిగూడెం, మండలంలోని బుట్టాయిగూడెం, గ్రామంలో కన్నాయిగూడెం, ఎస్సై సురేష్, ఆధ్వర్యంలో ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఏటూరునాగారం, నుండి కన్నాయిగూడెం, తుపాకులగూడెం, వచ్చిపోయే వాహనాలను నిలిపి, టూవిల్లర్, ఆటో, టాటా మ్యాజిక్, కార్, తదితర, వాహనదారులకు అరహత (పత్రాలు) డ్రైవింగ్ లైసెన్స్, ఉన్నాయా లేదా అని క్షుణంగా పరిశీలించారు,

also read;-108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

ఈ సందర్భంగా వాహనదారులతో ఎస్సై సురేష్, మాట్లాడుతూ వాహనా దారులకు అన్ని అరహత పత్రాలు కలిగి ఉండాలని, వయస్సు కు మించి, మద్యం సేవించి, వాహనాలను నడపరాదని, సూచించారు, టూ విల్లర్, వాహనం నడిపేవారు తప్పనిసరి హెలిమేట్ ధరించి వాహనంపై ప్రయాణం కొనసాగించాలని, రోడ్డు ప్రమాదాల్లో తమనుతాము కాపాడుకుంటు ఇతరులను కాపాడాలని సూచించారు, ఎవరైనా పై చర్యలు పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ సీఆర్పీఎఫ్, జవాన్లు తదితరులు పాల్గొన్నారు,