Telugu News

అక్రమంగా నిల్వ.ఉంచిన రేషన్ బియ్యాన్ని..!!

మణుగూరు రూరల్ విజయం న్యూస్

0

అక్రమంగా నిల్వ.ఉంచిన రేషన్ బియ్యాన్ని..!!

( మణుగూరు రూరల్ విజయం న్యూస్):-

మణుగూరు మండలం ఆదర్శనగర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎస్సై పురుషోత్తం, కానిస్టేబుల్ కడ్డి. రేషన్ బియ్యాన్ని పంచనామ చేసి స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు.