Telugu News

వడ దెబ్బతో మరణించిన కుటుంబానికి బియ్యం అందజేసిన భూక్యా దేవ సింగ్…..

గజ్జెల. రాజశేఖర్- తాడ్వాయి విజయం న్యూస్

0

వడ దెబ్బతో మరణించిన కుటుంబానికి బియ్యం అందజేసిన భూక్యా దేవ సింగ్…..

(గజ్జెల. రాజశేఖర్- తాడ్వాయి విజయం న్యూస్):-

ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, గంగారాం గ్రామంలో జీవనోపాధి కొరకు కూలికి వెళ్లి వడదెబ్బతో మృతిచెందిన కోరం వెంకటయ్య కుటుంబాన్ని ‘వి అర్ ఎస్ ‘ కమిషనర్ భూక్యా దేవ సింగ్ కలసి వారి కుటుంబానికి 25 కేజీల బియ్యం అందించారు.

also read :-ఖమ్మం 45 డిగ్రీలు
వారి కుటుంబానికి భవిష్యత్తులో తన సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని తెలుపుతూ ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా భగవంతుడు చూడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాడుగురి నాగేశ్వర రావు , శరత్,కోరం శ్రీను, జెంజరి కనకయ్య, కోరం రాంబాబు, గౌరబొయిన మను, కోరం చెర్రీ, కోరం నర్సయ్య, హుస్సేన్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.