Telugu News

🔳చరిత్రలో ఈ రోజు/నవంబరు 25అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము

అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము

0

🔳చరిత్రలో ఈ రోజు/నవంబరు 25

అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినము

అంతర్జాతీయ శాకాహారుల దినోత్సవం.

1926 : 21 వ భారత ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా జననం (మ. 2012).

1952 : పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు ఇమ్రాన్ ఖాన్ జననం.

1964 : ప్రముఖ వాయులీన విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం (1893).

1966 : భారతీయ సినిమా నటి రూపా గంగూలీ జననం.

1974 : ఐక్యరాజ్య సమితి మూడవ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన యూ థాంట్ మరణం (జ.1909).

2010 : ఆంధ్రప్రదేశ్ 16 వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించాడు.

also read :- మారుమూలకు పల్లె వెలుగు.

please subscribe this chanel (https://youtu.be/l1Gvf4gr9Kk)