అంబేద్కర్ విగ్రహ ప్రతష్ఠాపన కమిటీ కన్వీనర్ గా, తిప్పణ పల్లి. ఎల్ల స్వామి
ములుగు జిల్లా, విజయం న్యూస్
అంబేద్కర్ విగ్రహ ప్రతష్ఠాపన కమిటీ కన్వీనర్ గా, తిప్పణ పల్లి. ఎల్ల స్వామి
(ములుగు జిల్లా, విజయం న్యూస్):-
ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, కాల్వాపల్లి గ్రామంలో
అంబేద్కర్ విగ్రహా ప్రతిష్టాత్మపన కమిటీ ఎన్నిక…ఈ దేశంలోఉన్న SC. ST.BC. మైనార్టీ మరియు అగ్రవర్ణ పేదల జీవితాలలో సమూల మార్పును తీసుకురావాలని తన చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేసినా మహనీయుడు ఐనా గౌరవ DR BR అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాత్మపన కాల్వపల్లి జరిపేందుకు కమిటీ వేసుకోవడం జరిగింది.
also reaad :-టీఆర్ఎస్ పతనం షూరు ఖాయం
కమిటీ అధ్యక్షులుగా తిప్పనపల్లి ఎల్లస్వామి.ఉపాధ్యక్షులుగా పురుషోత్తం నారాయణ. పుర్రి సమ్మయ్య. ప్రధానకార్యదర్శి పురుషోత్తం నారాయణ. సహాయ కార్యదర్శి పురుషోత్తం నర్సింహులు.కోశాధికారిగా పురుషోత్తం రమేష్. ప్రచార కార్యదర్శిలుగా ముస్కూరి శేఖర్. జేరుపోతుల మల్లికార్జున్. కార్యవర్గ సభ్యులుగా వాసంపల్లి రాము.నద్దునూరి రాజబాబు.పురుషోత్తం ధర్మయ్య. శ్రీనివాస్. నరేష్. స్వామి. లక్ష్మయ్య. కిరణ్. లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు