Telugu News

న్యూజిలాండ్ ఎంపీగా తెలుగమ్మాయి ||

■ ఆంధ్రప్రదేశ్

0

న్యూజిలాండ్ ఎంపీగా తెలుగమ్మాయి ||

■ ఆంధ్రప్రదేశ్

◆ ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన ( 18 ) న్యూజిలాండ్ దేశ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికై అరుదైన గౌరవం దక్కించుకున్నారు .

also read :-సీఎల్పీనేత భట్టి విక్రమార్కకు కరోనా పాజిటీవ్

◆ ‘ సేవా కార్యక్రమాలు , యువత ‘ విభాగానికి ప్రాతినిధ్యం వహించే నామినేటెడ్ ఎంపీగా ‘ వాల్కటో ‘ ప్రాంతం నుంచి ఎంపికయ్యారు .

◆ మేఘన తండ్రి గడ్డం రవికుమార్ ఉద్యోగ రీత్యా 2001 లో భార్య ఉషతో కలిసి న్యూజిలాండ్లో స్థిరపడ్డారు . మేఘన అక్కడే పుట్టి పెరిగారు