జార్ఖండ్ లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.
== 25 లక్షల రివార్డ్ వున్న మావోయిస్టు మృతి.
జార్ఖండ్ లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు.
== 25 లక్షల రివార్డ్ వున్న మావోయిస్టు మృతి.
== రెండు ఏకె 47లు లభ్యం.
(జార్ఖండ్-విజయం న్యూస్)
జార్ఖండ్ అప్డేట్ జార్ఖండ్ ఎన్కౌంటర్ ఐదుగురు మావోయిస్టులు మృతి.
ఐదుగురిలో ఇద్దరి పై K.25 లక్షలు, మరో ఇద్దరికి 7.5 లక్షల చొప్పున రివార్డులు!
ఇది కూడా చదవండిరాజకీయ కుట్రలో భాగమే రాహుల్ గాంధీ పై అనర్హత వేటు: కాంగ్రెస్ నేతలు
ఛత్రాలో జార్ఖండ్ పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్లో ఐదుగురు నక్సల్స్ మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ఐదుగురిలో ఇద్దరి పై 7.25 లక్షలు, మరో ఇద్దరిపై 7.5 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి.
ఏకే 47 స్వాధీనం చేసుకున్నట్లు జార్ఖండ్ పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం