Telugu News

సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ఉత్సంగా వనదేవతల గద్దెలపైకి ఆహ్వానం .

0

రాజేంద్రనగర్ మానస హిల్స్ సమ్మక్క సారలమ్మ జాతర

అంగరంగ వైభవంగా ఉత్సంగా వనదేవతల గద్దెలపైకి ఆహ్వానం పలికారు భక్తులు

(విజయం న్యూస్):-

16 నుండి 17 ఫిబ్రవరి వరకు రెండు రోజులు జాతర వైభవంగ జరిపించారు బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్, కార్పొరేటర్ లంక సాంగ రెడ్డి మరియు ఆలయ నిర్వాహకులు

రాజేంద్రనగర్, 17 ఫిబ్రవరి 2022: కోట్లాది భక్తుల కొంగు బంగారమై వెలసిన సమ్మక్క–సారలమ్మలు రాజేంద్రనగర్ మానస హిల్స్ లోని సర్కిల్ కొంగు బంగారం మినీ సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభించారు. పాడిగిత్తరాజు రాజు సారలమ్మను మరియు సమ్మక్కను గద్దెపైకి ఆహ్వానించారు అశేష భక్త జనం నడుమ, డప్పు చప్పుళ్లతో, వేప తోరణాలతో దారి పొడువునా విద్యుత్ అలంకార, నగరానికి చేందిన శివ శక్తులు నడుమ ఉరేగింపు అమ్మవారికి శోభమానయంగా., సాంప్రదాయ ప్రదంగా అశేష భక్త జనలు జరుపుకుంటున్నారు.

also reaad :-భారతీయ ప్యాకేజింగ్‌ను విప్లవాత్మీకరించనున్న సీజ్‌వెర్క్‌

పసుపు, కుంకుమ అర్చనలు, బంగారం (బెల్లం), శాఖలతో మొక్కుబడులు చెల్లించారు, అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు తెలంగాణ నలుమూల నుండి శంషాబాద్ మొయినాబాద్, రాజేంద్ర నగర్, హిమాయత్ సాగర్, బండ్లగూడ, నర్సింగ్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, పటాన్చెరు, సంగారెడ్డి, మెదక్ మరియు మహేశ్వర తదితర ప్రాతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తు అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు.

కొబ్బరికాయలు, ఎద్దురు కోడ్లతో మినీ మేడారం తలిపించే జరుపుకుంటున్నాము ఇక్కడ అంటున్నారు ఆలయ ధర్మకర్తలు. మానస హిల్స్ గుట్టపై వెలసిన సమ్మక్క సరలమ్మకు ప్రతి సంవత్సరం జాతర రోజున తెల్లారి జామునుంచే నిర్వహిస్తు వస్తున్నారు ఆలయ నిర్వాహకుడు రాములు ముదిరాజ్ తెలిపారు, బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్, కార్పొరేటర్ లంక సంగారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు నీరుడు శ్రీనివాస్ ముదిరాజ్, నీరుడు శేఖర్, చంద్రకుమార్ ముదిరాజ్, కొండాపూర్ నీలం సురేష్,శేఖర్, శ్రీనివాస్ ముదిరాజ్, గోకర్ సురేష్ గౌడ్, భూపాల్ గౌడ్,కిశోరె, మరియు షామా శేఖర్ రెడ్డి .

also read :-చండ్రుగొండ మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక….

భవిష్యవాణి వివరిస్తున్న కొండాపూర్ చెందినా నీలం భారతమ్మ మాత.. కరోనా మహమ్మారి నుంచి అందర్నీ కాపాడుకుంటూనే ఉంటా రాబోయే రోజులలో అందరు ఆయురారోగ్యాంగా, అంతటా పచ్చని పంటలు పొలాలు మరియు ఈ నూతన పంచాంగం అందరికి సుఖ సంతోషాలతో మరియు ఈ నూతన పంచాంగం అందరికి మంచిగా ఉంటుంది, ఇకపై సుఖ సంతోషాలతో మీరు అందరు ఎప్పుడు చల్లగా ఉండేలా చూస్తునే ఉంటా అని భవిష్యవాణి చెప్పారు.నా వనాన్ని హాని కలకుండా చుసే బాధ్యత అందరిది ఇకనైనా జాగ్రత మేలుకోండి..నా ఆశిర్వార్థం మీపై ఎలవెల ఉంటుంది..