Telugu News

చంద్రబాబు కు రిమాండ్ పొడిగింపు

11రోజుల పాటు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు

0

చంద్రబాబు కు రిమాండ్ పొడిగింపు

== 11రోజుల పాటు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు

== షాక్ లో తెలుగు తమ్ముళ్లు

(విజయవాడ-విజయం న్యూస్)

ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు కి షాక్

మరో 11రోజుల పాటు రిమాండ్ పొడిగింపు

వచ్చేనెల 5వరకు రిమాండ్ పొడిగింపు

ముగిసిన రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీ

మరో నాలుగు రోజులు కస్టడీకీ ఇవ్వాలని కోరిన సీఐడీ

కస్టడీ ముగింపుతో వక్సవల్ గా విచారణ చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

ఇది కూడా చదవండి:- 14ఏళ్ల సీఎం..14 రోజుల జైలుకు చంద్రబాబు

సోమవారం బెయిల్ పై విచారణ చేస్తామన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు

14రోజుల పాటు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు, ఆ తర్వాత రెండు రోజులపాటూ సీఐడీ కస్టడీకి విదించిన ఏసీబీ కోర్టు