Telugu News

చరిత్రలో ఈ రోజు/నవంబరు 26

▪️జాతీయ న్యాయ దినోత్సవం

0

🔳చరిత్రలో ఈ రోజు/నవంబరు 26

▪️జాతీయ న్యాయ దినోత్సవం

1926 : భారతీయ శాస్త్రవేత్త, విద్యావేత్త యశ్ పాల్ జననం. (మ. 2017)

1949 : స్వతంత్ర భారత రాజ్యాంగం ఆమోదించబడింది.

1956 : తమిళనాడు రాష్ట్రం ఏర్పడింది.

1960 : భారత టెలిఫోన్లు ఎస్.టి.డి సౌకర్యాన్ని ప్రవేశపెట్టాయి.

1967 : వెస్ట్‌ ఇండీస్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు రిడ్లీ జాకబ్స్ జననం.

1975 : తెలుగు సినిమా హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య మరణం (జ.1910).

2006 : తెలుగు సినిమా నటి జి.వరలక్ష్మి మరణం (జ.1926).

2008 : 2008 ముంబై లో టెర్రరిస్ట్ దాడులు జరిగినవి.

also read :- SI సస్పెండ్** వివాహితతో ఎస్ఐ రాసలీలలు.