Telugu News

చరిత్రలో ఈరోజు నవంబర్ 24

నవంబర్ 24

0

🌏 చరిత్రలో ఈరోజు 🌎

🌅నవంబర్ 24🌄

🏞సంఘటనలు🏞

1859 : ఛార్లెస్ డార్విన్ తన “ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్” ను ప్రచురించాడు.

1997: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సి.రంగరాజన్ నియమితుడయ్యాడు.

జననాలు🌻🌻

1880: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (మ.1959)

1897: వంగర వెంకటసుబ్బయ్య, ప్రసిద్ధుడైన హాస్యనటుడు. (మ.1976)

1924: తాతినేని ప్రకాశరావు, సుప్రసిద్ధ తెలుగు, తమిళ మరియు హిందీ సినిమా దర్శకుడు. (జ.1992)

1929: భమిడిపాటి రాధాకృష్ణ, ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత. (మ.2007)

1952: బ్రిజేష్ పటేల్, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1953: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టా సాధించాడు.

1955: ఇయాన్ బోథం, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1961: అరుంధతీ రాయ్, భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి.

🌹🌹మరణాలు🌹🌹

1981: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (జ.1897)

2018: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (జ.1952)

🔷జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు🔷

also read :- ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు.

please subscribe this channel (https://youtu.be/l1Gvf4gr9Kk)