Telugu News

మేడారంలో సందర్శకుల రద్దీ

సమ్మక్క సారలమ్మ వనదేవతలకు ప్రత్యేక మొక్కులు చెల్లించిన భక్తులు

0

మేడారంలో సందర్శకుల రద్దీ

సమ్మక్క సారలమ్మ వనదేవతలకు ప్రత్యేక మొక్కులు చెల్లించిన భక్తులు

వనదేవతల సమ్మక్క- సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ను బుధవారం దర్శించుకోడానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. మొదట జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకొని సమ్మక్క సారలమ్మ వనదేవతల ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరే, సారీ గాజులు, బంగారం(బెల్లం) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ సాంప్రదాయాల ప్రకారం పూజారులు, ఎండోమెంట్ అధికారులు భక్తులకు స్వాగతం పలికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. తెలుగు రాష్ట్రం నుండే కాకుండా చత్తిస్ ఘడ్, మరియు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మొక్కులు చెల్లించి అటవీ ప్రాంతంలోని చెట్ల కిందికి వెళ్లి వంటావార్పు చేసుకుని విందు భోజనాలు ఆరగించి వెళ్లిపోయారు.

also read :- మామిడి పల్లి గ్రామన్ని సందర్శించిన జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్ జడ్పీ సంగారెడ్డి సి యాచ్ ఎల్లయ్య

 

please subscribe this chanel smiling chaithu