Telugu News

అతి చౌకప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా వ్యవస్థ అమలు చేయడానికి కి.మీ కి ₹2కోట్లు అవుతూ

భారత్ తయారు చేసినది కేవలం ₹50లక్షలకే వస్తోంది.

0

అతి చౌకప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా వ్యవస్థ అమలు చేయడానికి కి.మీ కి ₹2కోట్లు అవుతూ

భారత్ తయారు చేసినది కేవలం ₹50లక్షలకే వస్తోంది.

(విజయం న్యూస్):-

ఇది “ఆత్మ నిర్భర్” లో భాగంగా తయారుచేశారు. ముందుగా 2016లో కొన్ని పాసెంజర్ రైళ్లలో ప్రయోగాత్మకంగా ఉపయోగించి చూసి, ఆ పై మెరుగులు దిద్దారు. చివరిగా థర్డ్ పార్టీ చేత కూడా పరీక్షించిన తరువాత ముందుగా 110 కిలోమీటర్ల గంటకు అనుకున్నది 160కిలో.మీటర్ల వరకు ఆమోదించబడింది

also read :-జైనూర్ దవాఖానా సందర్శించిన మంత్రి హరీష్ రావు.

తెలంగాణ లోని దక్షిణ మద్య రైల్వే లొ

ఇప్పటి వరకు ఈ కవచ్ సిస్టం సౌత్ సెంట్రల్ రైల్వే లో 1098 రూట్ కి.మీ.లోనూ 65 ఇంజన్స్ లోనూ అమర్చారు. ఇది ఈ దక్షిణ మద్య రైల్వే పరిధిలో 3000 కి.మీ అమలు పరచడానికి టెండర్లు పిలుస్తున్నారు. అలాగే ఎక్కువ రద్దీ గల ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాలను ప్రాధాన్యతా క్రమంలో తరువాత చేపడతారు.

గతంతో పోలిస్తే మామూలుగానే మోడీ ప్రభుత్వం వచ్చాక రైలు ప్రమాదాలు చాలా వరకు తగ్గాయి. ఈ వ్యవస్థ కూడా అమలు లోకి వస్తే రైల్వే శాఖ అనుకునే జీరో ప్రమాదాల స్థితి చేరుకునే