Telugu News

.యూపీ ఎన్నికల ఫలితాలపై మమత సంచలనం

ఈవీఎంల సహాయంతో విజయం:

0

ఈవీఎంల సహాయంతో విజయం:

యూపీ ఎన్నికల ఫలితాలపై మమత సంచలనం

(విజయం న్యూస్):-

ఈవీఎంలను ట్యాంపర్ చేయడం ద్వారా యూపీ సహా ఇతర రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని బెంగాల్ సీఎం మమత బెనర్జీ చెప్పారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆమె ఇవాళ స్పందించారు.

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో BJP విజయాలపై బెంగాల్ సీఎం Mamata Banerjee సందేహం వ్యక్తం చేశారు. ఇది ప్రజల తీర్పు కాదని ఎన్నికల యంత్రాంగం, కేంద్ర బలగాల సహాయంతో సాధించిన విజయమన్నారు.