Telugu News

మంత్రి హారీష్ రావు సంచలన పోస్ట్

== ట్విట్టర్ వేదికగా అమిత్ షా కు షటైర్

0

మంత్రి హారీష్ రావు సంచలన పోస్ట్

== ట్విట్టర్ వేదికగా అమిత్ షా కు షటైర్

(హైదరాబాద్-విజయం న్యూస్);

అర్థిక శాఖమంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. వలస పక్షుల పోటో పెట్టి ఈ రోజు వలస పక్షుల దినోత్సవం, ఈ సందర్భంగా శుభాకాంక్షులు అంటూ సంచలన ప్రకటన చేశారు. అందులో ఏముంది అని మీరు అనుకోవచ్చు.. కానీ శనివారం తెలంగాణలో కేంద్రహోమంత్రి అమిత్ షా పర్యటన ఉంది. ఆయన పార్టీ నాయకులకు దిశ నిర్దేశం చేసే సమావేశంతో పాటు బహిరంగ సభ ఉంది. ఈ క్రమంలో మంత్రి హారీష్ రావు ఇలాంటి పోస్టును ట్విట్ చేయడం గమనర్హం. అమిత్ షా పర్యటనను వలసపక్షులతో సమానంగా పోల్చుతూ పోస్టు చేసినట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.