ఎమ్మెల్యే సండ్ర నివాసంలో బాబు జగ్జీవన్ రావు కు ఘన నివాళ్ళు
(ఖమ్మం-విజయం న్యూస్);-
భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు 115వ జయంతి సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఖమ్మం నివాసంనందు బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పెరిక సింగారం ఎంపీటీసీ మోదుగు వీరభద్రం ఎమ్మెల్యే పిఎ ప్రసాద్ బరపటి రవి చలపతిరావు త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు