Telugu News

ఇలాంటి కేసులు మన తెలుగు రాష్ట్రంలో నమోదు కావాలి..!

నా చిలుక ఎగిరిపోయింది సార్‌ !

0

ఇలాంటి కేసులు మన తెలుగు రాష్ట్రంలో నమోదు కావాలి..!

నా చిలుక ఎగిరిపోయింది సార్‌ !

ప్రేమగా పెంచుకున్న రామచిలుక మోసం చేసి ఎగిరిపోయిందని మనీశ్‌ ఠక్కర్‌ పోలీసులను ఆశ్రయించాడు.

ఎలాగైనా వెతికిపెట్టాలని కోరాడు.

ఇతని ఫిర్యాదుతో చిలుకను వెదకడం మొదలుపెట్టిన పోలీసులు నగరంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బస్తర్‌ జిల్లా జగదల్‌పుర్‌లో ఈ మిస్సింగ్‌ కేసు నమోదైంది.

ఏడేళ్లుగా కుటుంబసభ్యురాలిలా చిలుకను పెంచుకొంటున్నట్లు మనీశ్‌ ఫిర్యాదులో వివరించాడు.

గత గురువారం పంజరం తెరవగానే ఎగిరిపోయిందని, మళ్లీ వెనక్కి తిరిగి రాలేదని తెలిపాడు.