పీసీసీ పదవికి సిద్దూ రాజీనామా.
పంజాబ్ లో రోజురోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలు..
72 రోజుల పాటు పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన సిద్దూ..
కాంగ్రెస్ లోనే ఉంటానని, పార్టీ మారబోనని..అది నా నైజం కాదని స్పష్టం చేసిన సిద్దు..
పంజాబ్ భవిష్యత్ కోసం.. సంక్షేమం కోసమే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సిద్దూ..
మాజీ ముఖ్యమంత్రి అరేందర్ సింగ్ పై ఆరోపణలు చేసిన సిద్దూ..
అలాగే
బీజేపీలో చేరేందుకు అమరేందర్ సింగ్ ప్రయత్నం
ఢీల్లీకి బయలుదేరిన అమరేందర్ సింగ్..
అమిత్ షా తో బేటికానున్న అమరేందర్ సింగ్
పార్టీ మార్పుపై సంకేతాలు..
also read :- హుజురాబాద్ షెడ్యూల్ విడుదల