Telugu News

రైతుల కోసం నామా పోరాటం…కేంద్ర వైఖరి వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుంది: నామి

రెండు నెలలుగా కేంద్రం తో సంప్రదింపులు జరుపుతుంటే కేంద్రం చేతులు ఎత్తేసింది.

0

*నామ నాగేశ్వరరావు, టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ*

👉 కేంద్ర వైఖరి వల్ల తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుంది.

👉 రెండు నెలలుగా కేంద్రం తో సంప్రదింపులు జరుపుతుంటే కేంద్రం చేతులు ఎత్తేసింది.

👉 దేశ రైతాంగం రోడ్లపై ఉంటే..ఇప్పుడు తెలంగాణ రైతాంగం రోడ్డున పడేలా చేస్తున్నారు.

👉 పార్లమెంట్ లో పంట కొనుగోళ్లపై వాయిదా తీర్మానాలు ఇచ్చాం. లోక్ సభ స్పీకర్ తిరస్కరించారు.

👉 పంటల కొనుగోళ్ల పై చర్చకు నిరాకరించడం తో ఆందోళన చేసాం.

👉 వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కూడా ఏకపక్షంగా చర్చ లేకుండా ఆమోదించారు.

👉 వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు పై చర్చ లేకుండా చేశారు.

👉 ముఖ్యమంత్రి కెసిఆర్ 3 రోజులు ఇక్కడే ఉంది కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారు.

👉 రైతులను, తెలంగాణను, తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం అవమాన పరుస్తుంది.

👉 ఇంత అధిక పంట ఎలా పండుతుంది అని కేంద్రం అడుగుతుంది.

all so read :- లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌..

👉 ఏడేండ్ల కాలంలో అనేక కార్యక్రమాలు చేపట్టి రైతాంగాన్ని బలోపేతం చేసాం.

👉 పంట సాగు, ఉత్పత్తి పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నాం.

👉 మళ్ళీ పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ రైతాంగ సమస్యలు లెవనెత్తుతం.

👉 కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత తీసుకురావాలి.

👉 తెలంగాణ రైతాంగానికి సంబందించిన అంశం కాబట్టి మిగతా పార్టీల ఎంపీలు కుడా మాతో కలవాలి.

👉 తెలంగాణ ఎంపీలంతా ఉభయ సభల్లో కలిసి పోరాడాలి.

👉 లేదంటే రైతులు ఆగ్రహానికి గురవుతారు.. రానున్న కాలంలో మిమ్మల్ని నమ్మే ప్రసక్తి ఉండదు.

allso read :-సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం