*సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం*
లోక్‌సభలో మూడు సాగు చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
సాగు చట్టాల రద్దు బిల్లు ప్రవేశపెట్టిన వ్యవసాయ మంత్రి తోమర్
విపక్షాల ఆందోళన మధ్యే సాగు చట్టాల రద్దు బిల్లు పెట్టిన తోమర్
బిల్లుల రద్దుపై చర్చ చేపట్టాలని పట్టుబట్టిన విపక్షాలు
విపక్షాల డిమాండ్‌ను తిరస్కరించిన స్పీకర్ ఓంబిర్లా
మూజువాణి ఓటుతో సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
*లోక్‌సభను రేపటికి వాయిదా వేసిన స్పీకర్..*
*వ్యవసాయ చట్ఞాల రద్దుకు రాజ్యసభ ఆమోదం.*
*మూజవాణి పద్దతిలో బిల్లు అమోదం..*
*పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ప్రతిపక్షం*
*లోక్ సభ, రాజ్యసభను కుదిపేసిన రైతు చట్టాలు..*
*ఉభయసభలు రేపటికి వాయిదా..*