Telugu News

**న్యూడెమోక్రసీ లో మరో చీలిక

***CPI(ML) ప్రజాపంధ ఆవిర్భావం

0

***న్యూడెమోక్రసీ లో మరో చీలిక

***CPI(ML) ప్రజాపంధ ఆవిర్భావం

***(విజయం న్యూస్):-

న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ అవలంబిస్తున్న పిడివాద విచ్చినకర విధానాలు వ్యతిరేకిస్తూ న్యూడెమోక్రసీ లో ఒక వర్గం ఆ పార్టీ తో తెగతెంపులు చేసుకోని విడిపోయి
CPI(ML) ప్రజాపంధ పార్టీ గా ఆవిర్భావం చేసుకోని దీనిలో కొనసాగు తామని పోటు రంగారావు, డివికె కృష్ణ, గుమ్మడి నర్సయ్య, కెచ్చేలా రంగయ్య, యస్ యల్ పద్మ, తదితరులు తెలియజేశారు.