Telugu News

రాజన్న సిరిసిల్ల జిల్లా… సిరిసిల్ల అటవీ ప్రాంతంలో జనశక్తి నక్సల్స్ సమావేశం.

జనశక్తి నక్సల్స్ కదలికల పై ఆరాతీస్తున్న నిఘా వర్గాలు.

0

రాజన్న సిరిసిల్ల జిల్లా… సిరిసిల్ల అటవీ ప్రాంతంలో జనశక్తి నక్సల్స్ సమావేశం.

జనశక్తి నక్సల్స్ కదలికల పై ఆరాతీస్తున్న నిఘా వర్గాలు.

(విజయం న్యూస్):-

జనశక్తి సెక్రెటరీ విశ్వనాధ్ నేతృత్యంలో సిరిసిల్లా సరిహద్దుల్లో 8మంది జనశక్తి సాయుధులు, 65 మంది సానుభూతిపరులు సమావేశం.సిరిసిల్లా బార్డర్ పోతురెడ్డిపల్లి ఫారెస్ట్ లో 80 మంది జనశక్తి నక్సల్స్ సమావేశం అయ్యారు, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

also read;-లింగరంతండా దేవాలయ నిర్మాణానికి కందాళ చేయూత
సిరిసిల్ల , కొనరావేపేట్ , ఎల్లారెడ్డి పెట్ , గంభీరావ్ పేట్ , ముస్తాబాద్ కు చెందిన మాజీ లతో సమావేశం
గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న జనశక్తి నక్సల్స్జనశక్తి దూరం గా ఉంటున్న వ్యవస్థాపకులు కూర రాజన్న , కూర అమర్…
సిరిసిల్ల కు చెందిన మాజీ నక్సల్స్ ని పిలిపించుకుని మాట్లాడిన విశ్వనాథ్జనశక్తి మీటింగ్ ఫై పోలీస్ ల సీరియస్ మీటింగ్ కి వెళ్లిన మాజీ లను ప్రశ్నిస్తున్న పోలీసులు.