Telugu News

రాష్ట్రీయ హిందూ సేన జిల్లా అధ్యక్షులు గా బొంతల కళ్యాణ్ చంద్ర..

రాష్ట్రీయ హిందూ సేన జిల్లా అధ్యక్షులు గా బొంతల కళ్యాణ్ చంద్ర..

0

రాష్ట్రీయ హిందూ సేన జిల్లా అధ్యక్షులు గా బొంతల కళ్యాణ్ చంద్ర...

రాష్ట్రీయ హిందూ సేన కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గా బొంతల కళ్యాణ్ చంద్ర ను నియమించినట్టు రాష్ట్రీయ హిందూ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతకింది వంశీకృష్ణ శనివారం నియామక ప్రకటన విడుదల చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు తగిన కృషి చేసి, రాష్ట్రీయ హిందూ సేన విస్తరణ, బలోపేతం కోసం జిల్లాలోని అన్ని మండలాలు , గ్రామాల్లో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు వంశీకృష్ణ ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు బొంతల కళ్యాణ్ చంద్ర కు సూచించారు.