Telugu News

బస్తర్ లో మావోయిస్టుల వారోత్సవాల కరపత్రాల విడుదల

ఛత్తీస్‌గఢ్‌-విజయంన్యూస్

0

బస్తర్ లో మావోయిస్టుల వారోత్సవాల కరపత్రాల విడుదల
(ఛత్తీస్‌గఢ్‌-విజయంన్యూస్)
బస్తర్‌లో మావోయిస్టులు మార్చి 23 నుంచి 29 వరకు సామ్రాజ్యవాద వ్యతిరేక వారోత్సవాలను జరపాలంటూ కరపత్రాల ద్వారా తెలుపుతున్నారు. వారం రోజుల నుంచి నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఓర్చా బ్లాక్‌ను నారాయణపూర్ జిల్లా కేంద్రానికి కలిపే రహదారిని పై నక్సలైట్లు కందకాలు తీశారు, సామ్రాజ్యవాద వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని బ్యానర్‌లు వేశారు.