Telugu News

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట.

పార్టీ ఆఫీసు ముందు సంబరాలు

0

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట..*

*మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..*

*జూన్ 1 వరకు బెయిల్ మంజూరు..*

*ప్రచారంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన కోర్టు..*

*ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా తీహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్..*

*సంబురాల్లో మునిగిన ఆప్ పార్టీ నాయకులు కార్యకర్తలు..*

*పార్టీ ఆఫీసు ముందు సంబరాలు..*

దేశవ్యాప్తంగా సంబరాలు