Telugu News

శివగామిగా మారిన సోనియాగాంధీ

తన మాటే శాసనంగా నిర్ణయాలు

0

శివగామిగా మారిన సోనియాగాంధీ
తన మాటే శాసనంగా నిర్ణయాలు
కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం కంకణం కట్టిన ఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఐదురాష్ట్రాల్లో పార్టీ ఓటమి తరువాత వేగంగా నిర్ణయాలుఇప్పటికే ఐదు రాష్ట్ర పీసీసీలను తొలగించిన సోనియాగాంధీదేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే యోచనలో కీలక నిర్ణయంవరసగా మూడు రోజుల పాటు ఏఐసీసీ సమావేశాలు..అసంత్రుప్తి నేతలతో సమావేశం కానున్న సోనియా ఇప్పటికే అజాద్ ను పిలిపించి బేటి అయిన సోనియాగాంధీ ఓ రాష్ట్ర బాధ్యతలను అప్పగించేందుకు నిర్ణయం

also read;-సంక్షేమం లో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం : నామా
మరో ముగ్గురు నేతలకు కీలక బాధ్యతలు గాంధీ కుటుంబంపై ఆరోపణలు చేసిన కపిల్ సిబాల్ పై సోనియా అగ్రహం
బాధ్యతల నుంచి అతన్ని తొలగించాలని నిర్ణయం..?భూపేందర్ సింగ్ కు పంజాబ్ పీసీసీ అవకాశం..?తెలుగు రాష్ట్రాల పై నజర్ ప్రకటించిన సోనియాగాంధీపార్టీపై బహిరంగ విమ్మర్శలు చేసే నేతలపై చర్యలకు సిద్దంపూర్తి స్థాయిలో పీసీసీ, సీఎల్పీలకు బాధ్యతలు అప్పగించే అవకాశంఅసమ్మత్తు నాయకులను కలవద్దని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అతి త్వరలో మరోసారి బేటి కానున్న ఏఐసీసీ.. ఆ సమావేశంలో కీలక ప్రకటన చేయనున్న సోనియాగాంధీఅనంతరం అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఎల్పీ నేతలతో బేటి.. దిశనిర్థేశం చేసే అవకాశం