ఘనంగా స్వర్గీయ రాజీవ్ గాంధీ 31 వ, వర్ధంతి వేడుకలు…….
(ములుగు జిల్లా, తాడ్వాయి );-
సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాల తో పోటీపడే విధంగా పునాదులు వేసిన భారత రత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జాలపు అనంత రెడ్డి. .అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
also read;-జడ్పీ చైర్మన్ ను కలసిన తాడ్వాయి టీఆర్ఎస్ నాయకులు
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొల్లు దేవేందర్, అర్రెం లచ్చుపటేల్, ముదురుకోల్ల తిరుపతి, పాక సాంబయ్య మాజీ సింగిల్ విండో ఛైర్మెన్, రంగర బోయిన జగదీష్ పి ఎ సి యస్ డైరెక్టర్, సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి పీరీల వెంకన్న, తాలూకా సంపత్ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు, బంగారి రమేష్ వార్డు మెంబర్, కాటాపుర్ మాజీ సర్పంచ్ లంజపళ్లీ నర్సయ్య, మండల యూత్ అధ్యక్షులు కోడి సతీష్ కుమార్, మోకాళ్ళ వెంకటేష్, చిరంజీవి, పెనక సంతోష్ , భూపతి జనార్ధన్, కార్యకర్తలు సాధు చక్రపాణి, పిట్టల సారయ్య, కుర్రి పోషాలు, మనోజ్ రెడ్డి, పుర్రి కళ్యాణ్,తదితరులు పాల్గొన్నారు.