Telugu News

🌹🌷చరిత్రలో ఈ రోజు/నవంబరు 20 ▪️ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం.🌹🌷

1750 : మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం (మ.1799).

0

🌹🌷చరిత్రలో ఈ రోజు/నవంబరు 20🌹🌷

▪️ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

1750 : మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం (మ.1799).

1910 : సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం (జ.1828).

1923 : భారత దేశపు వాణిజ్య బ్యాంకులలో ముఖ్యమైనదైన ఆంధ్రా బ్యాంకు ప్రారంభం.

1925 : ఐ.ఐ.టి. రామయ్యగా అందరికీ సుపరిచితుడైన చుక్కా రామయ్య జననం.

1930 : 14వ లోక్‌సభ కు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు కొండపల్లి పైడితల్లి నాయుడు జననం (మ.2006).

1956 : తెలుగు సినిమా దర్శకుడు మరియు రచయిత వంశీ జననం.

 

🌳🌎చరిత్రలో ఈ రోజు {నవంబరు / – 20}🌎🌳

 

🔎సంఘటనలు🔍

🌸1923: ఆంధ్రా బ్యాంకు స్థాపించబడింది.

🌼జననాలు🌼

💕1750: టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (మ.1799)

💕1858: జగదీశ్ చంద్ర బోస్, బెంగాల్ కు చెందిన శాస్త్రవేత్త. (మ.1937)

💕1909: ప్రయాగ నరసింహశాస్త్రి, ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. (మ.1983)

💕1925: చుక్కా రామయ్య, విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, శాసనండలి సభ్యుడు.

💕1927: సంపత్ కుమార్, ఈయనను ఆంధ్ర జాలరిగావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో శాస్త్రీయ, జానపద నృత్యములలోను, కొరియోగ్రఫీలలో పేరుగాంచాడు.. (మ.1999)

💕1930: కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ, 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006)

💕1951: గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి, రచయిత.

💕1956: వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత.

💐మరణాలు💐

🍁1910: లియో టాల్‌స్టాయ్, సోవియట్ యూనియన్ (రష్యా) కు చెందిన రచయిత. (జ.1828)

🇮🇳జాతీయ / దినాలు🇮🇳

👉 ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం.🌻🌻

also read :- రైతులను నట్టేటా ముంచేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నల్ల చట్టాల రద్దు ప్రకటన దేశ రైతుల విజయం.