Telugu News

ఈరోజు హాజీపూర్ గ్రామం లో తల్లిదండ్రులు లేని అమ్మాయి

ఉమ్మడి ఆదిలాబాద్ విజయం న్యూస్

0

ఈరోజు హాజీపూర్ గ్రామం లో తల్లిదండ్రులు లేని అమ్మాయి

(  మంచిర్యాల జిల్లా   విజయం న్యూస్):-

అయినా ఎగ్గే స్రవంతి పెళ్లికి అన్నీ తానై చేసిన జడ్పిటిసి పుస్కూరి శిల్ప-శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన వివాహానికి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  మరియు నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ తెరాస యువ నాయకుడు విజిత్ రావు, గొనె శ్యామసుందర్ రావు, జడ్పీ కోప్షన్ సభ్యుడు నహీం పాషా, Pacs ఛైర్మెన్ సందేలా వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, మండల తెరాస పార్టీ ప్రెసిడెంట్ మొగిలి శ్రీనివాస్ హాజీపూర్ మండలసర్పంచులు రాజేశ్వరి-ధర్మయ్య,మల్లేశ్వరి-దుర్గయ్యమధుసూదన్ రావు,బేర పద్మ, పెద్దంపేట ఎంపీటీసీ జాడి వెంకటేష్, హాజీపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఉదయకిరణ్, మరియు తెరాస గ్రామ కమిటీ అధ్యక్షులు పూదరి రవి, తెరాస యూత్ ప్రెసిడెంట్ ఐలవేణి రాజు, తెరాస నాయకులు పూదరి పరందం, బైరి పోషన్న, కొండల్ రావు, బొడ్డు శంకరయ్య,దొమ్మటి సత్తయ్య, మడిపెల్లి సత్యనారాయణ,బేతూ రవి, లాగిశెట్టి రాజయ్య, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.