Telugu News

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

మూడు రాజధానులు బిల్లు ను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం.

0

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

మూడు రాజధానులు బిల్లు ను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం.

అత్యవసర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్
ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్..

ఏపీలో సంబరాలు చేసుకుంటున్న అమరావతి రైతులు.

also read :- కార్తీక పూజలు చేసిన మంత్రి పువ్వాడ.