Telugu News

అండగా ఉంటా ధైర్యంగా ఉండండి.

పలు కుటుంబాలకు ఎంపీ నామ పరామర్శ.

0

అండగా ఉంటా ధైర్యంగా ఉండండి.

== పలు కుటుంబాలకు ఎంపీ నామ పరామర్శ.

(ఖమ్మం-విజయంన్యూస్)

ఆదివారం నాడు టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నేలకొండపల్లి మండలంలో పర్యటించారు అందులో భాగంగా ఆరెగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన మాజీ సర్పంచ్ కొమ్మినేని కృష్ణయ్య నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు అలానే చెన్నారం గ్రామంలో ఇటీవల మరణించిన మంకెన కృష్ణయ్య నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించారు అండగా ఉంటానని ధైర్యంగా ఉండాలని ఆ కుటుంబాలకు ఎంపీ నామ భరోసా ఇచ్చారు.

also read :-రైతులకు ధైర్యం ఇవ్వడానికే రాహుల్ సభ: భట్టి

కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, ఎంపీపీ రమ్య, మరికంటి రేణుబాబు, వజ్యా శ్రీనివాసరావు, సర్పంచ్ లు దండా పుల్లయ్య, షైక్ మస్తాన్, వడ్డే నాగేశ్వరరావు, మంకెన వెంకటేశ్వర్లు, రామకృష్ణ, బోయిన శేషగిరి, కోలేటి నాగేశ్వరరావు, తునికపాటి లక్ష్మణ చారి, సత్యం, వడ్డే వెంకట నారాయణ సహా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.