Telugu News

నూతన వధూవరులను ఆశీర్వదించిన

* ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి

0

నూతన వధూవరులను ఆశీర్వదించిన

* ఎమ్మెల్సీ ఎంసి కోటిరెడ్డి

(నాగార్జునసాగర్- విజయం న్యూస్);-
నందికొండ మున్సిపాలిటీ ఐదో వార్డ్ కౌన్సిలర్ రమేష్ జి సోదరుడు నర్సింగ్ నిర్మల దంపతుల కుమారుడు సందీప్ శ్రావణి వివాహ వేడుక కార్యక్రమ బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి హాజరై. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రమేష్ జి ,ఈశ్వర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు