Telugu News

చండ్రుగొండ మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక….

చండ్రుగొండ -విజయం న్యూస్

0

చండ్రుగొండ మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక….
(చండ్రుగొండ -విజయం న్యూస్);-

చండ్రుగొండ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షులను, ఉపాధ్యక్షులను, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.1. అధ్యక్షులుగా.రామ్ శెట్టి సైదయ్య ( నమస్తే తెలంగాణ) 2. ప్రధాన కార్యదర్శి-వెలగల మధు ( ప్రజాపక్షం),2. ఉపాధ్యక్షులు జాఫర్ (తెలంగాణ కేసరి),4. కోశాధికారి బొగ్గుల శివనాగిరెడ్డి (విజయం),5 జాయింట్ సెక్రెటరీ లు ఉప్పు తల వాసు (సూర్య), కుంజా వెంకటేష్ (మన్యం టీవీ)6. కమిటీ సభ్యులుగా నేరెళ్ల కుంట సుధాకర్ రావు(వెలుగు), మునగాల కోటా చారి(ఆంధ్రప్రభ), సంక కృపాకర్,(మనం), కంచర్ల కృష్ణ ప్రసాద్ (టైమ్స్ ఆఫ్ వార్త), ధరావత్ క్రిష్ణ నాయక్ (కొమరం భీమ్), కుక్క డప్పు నరేష్ (ప్రజా దర్బార్), సంక కృపాకర్ (మనం) ఎండి. యాకుబ్ పాషా ( జనం సాక్షి) ఉసికల దయాకర్ ( ప్రజా వాక్యం) పూసం రాంబాబు( జ్యోతి ) లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది