Telugu News

వచ్చేది.. కాంగ్రెస్ ప్రభుత్వమే..!

-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

0

వచ్చేది.. కాంగ్రెస్ ప్రభుత్వమే..!

-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

-జగన్నాధపురం నుంచి పాదయాత్ర ప్రారంభం

(ఖమ్మం :విజయం న్యూస్):-

దారి పొడవునా బంతిపూల వర్షం కురిపిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్దారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ భట్టి తన పాదయాత్రలో ప్రజలకు భరోసా కలిగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ , వంటగ్యాస్ ధరలు పెంచి పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజల పై భారం వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేంద్రంలో మోడీ , రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు

also read:-పాలేరు పీఠంపై గులాబీ జెండా ఎగరేస్తాం : కందాళ 
దారి పొడవునా బంతిపూల వర్షం కురిపిస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీరతిలకం దిద్దారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటూ భట్టి తన పాదయాత్రలో ప్రజలకు భరోసా కలిగిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ , వంటగ్యాస్ ధరలు పెంచి పేదలు, మధ్య తరగతి వర్గాల ప్రజల పై భారం వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేంద్రంలో మోడీ , రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.