కాంట్రాక్టర్ మీకు ఇది తగునా..!
(అశ్వాపురం : కళ్యాణపురం విజయం న్యూస్):-
గ్రామపంచాయతీ SC కాలనీలో రోడ్డుకు అడ్డంగా కంకర ఇసుక పోసేసి, నిర్లక్ష్యంగా వదిలేసిన కాంట్రాక్టర్. రెండు నెలల నుంచి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు. కాంట్రాక్టర్ కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆవేదన.
రేపు శనివారం కళ్యాణపురం గ్రామంలో శుభకార్యం ఉండడంతో, తక్షణమే కంకర ను ఇసుకను తొలగించాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడాలా అని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు